ఏపీ శాసనమండలిలో టీడీపీ అస్త్రం రూల్ 71 తీర్మానం.. అంటే ఏమిటో తెలుసా?

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని శాసనసభలో బిల్లును ఆమోదించిన విషయం విదితమే. ఈ బిల్లును అన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కాగా ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ ఈ బిల్లును ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకోవాలని చూస్తోంది. దీని కోసం …

Read More

మాజీ ఎంపీ రాయపాటి ఇండ్లపై సీబీఐ దాడులు

వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఎంపీ, కేంద్రమంత్రిగా వెలుగు వెలిగి పారిశ్రామికవేత్తగా కొనసాగుతున్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. తాజాగా మంగళవారం ఉదయం ఆయనపై సీబీఐ దాడులు జరుగుతున్నాయి. రాయపాటి ఇల్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సీబీఐ అధికారులు దాడులు …

Read More

అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ లో ప్రముఖుల పేర్లు విడుదల

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి భూములు దక్కించుకున్న కొందరు టీడీపీ నేతలు, వారి బినామీల పేర్ల జాబితాను తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసి సంచలనం సృష్టించింది. వీరంతా నిబంధనలు తుంగలో తొక్కి రాజధాని ఏర్పాటుకు ముందే వేలాది …

Read More

బాబు బాధ అమరావతి పెట్టుబడిదారుల గురించేనా?

ఏపీకి 3 రాజధానులు అవసరం అని జగన్ చేసిన ప్రతిపాదనపై చంద్రబాబుతోపాటు అమరావతిలో బాబును నమ్మి వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన వారంతా ఇప్పుడు లబోదిబో మంటున్నారు.చంద్రబాబును నమ్మి తాము నిండా మునిగిపోయామా అన్న బాధ వారిని పట్టిపీడిస్తోంది. అందుకే జగన్ …

Read More