ఉల్లి.. ఆ రైతును కోటీశ్వరుడ్ని చేసేసింది

తాజాగా కర్ణాటకకు చెందిన ఒక రైతు రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు. మొన్నటి వరకూ అప్పుల్లో ఉన్న సదరు రైతుకు ఎలాంటి లాటరీ తగల్లేదు. కేవలం తాను పండించిన పంటతో అతని పేదరికమంతా మాయమైపోయింది. గడిచిన కొద్ది రోజులుగా అందరి కంటా కన్నీళ్లు …

Read More