అమరావతి పెట్టుబడిదారులను భయపెడుతున్న బొత్స
అమరావతిని ప్రకటించకముందే చంద్రబాబు సన్నిహితులంతా ఆ విషయం తెలుసుకొని రాజధాని స్థలాలపై పడి భూములు కొనేసుకొని తర్వాత పెట్టుబడిదారులుగా మారిపోయి లాభపడ్డారన్న విమర్శలున్నాయి. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ టీడీపీ, ఇతర రాజధాని పెట్టుబడిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వారంతా ఆందోళనగా …
Read More