వైసీపీ ఎమ్మెల్యేతో ప్రాణహాని.. బోరుమన్న బాధితుడు

వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తో తనకు ప్రాణభయం ఉందని మీడియాను ఆశ్రయించాడు ఆయన ప్రధాన అనుచరుడు కాకర్ల శ్రీహరి. ఈ వ్యవహారం ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నమ్మిన బంటునే బెదిరించిన వైసీపీ దర్శి ఎమ్మెల్యే వ్యవహారం …

Read More