ప్రపంచంలోనే అద్భుతాన్ని ఆవిష్కరించిన ‘మేఘా’
గోదావరి దారి మళ్లింది. ఏకంగా 300 మీటర్లు ఎదురెక్కింది. ఎక్కడి కాళేశ్వరం ఎక్కడి సిరిసిల్ల.. గోదావరి నీటిని అంత ఎత్తుకు తీసుకెళ్లిన తెలంగాణలోని కేటీఆర్ నియోజకవర్గ కేంద్రాన్ని గోదావరి నీటితో పునీతం చేసింది ‘మేఘా’. తెలంగాణ కరువును తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టులో …
Read More