కరోనా పై యుద్ధానికి 31 లక్షలు విరాళం అందించిన ఆదిత్య మ్యూజిక్
కరోనా మహ్మమారి రోజురోజుకి విజృభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా నివారణకు అన్ని దేశ ప్రభుత్వాలు, ప్రజలు తగు చర్యలు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా నెలకొంది అంతే ధీటుగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం నివారణ కార్యక్రమాలు చేస్తున్నాయి. …
Read More