డబ్బుకు దాసోహం ప్రజా ఓటరు లోకం….ఎప్పటికి మారదు ఈ ప్రజాస్వామ్యం
మన దేశం లో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా పడిపోయాయి. సమాజంలో విలువలు అడుగంటిపోయాయి. ఈ నవ సమజానికి మంచి చేసే నాయకులు కరువైపోయారు. అలాగని ఓటర్లు కూడా తక్కువ వాళ్ళేం కాదు సుమా. ఎవరు ఎక్కువగా చేతులు తడిపితే వాళ్ళకే మా …
Read More