ఏపీ ప్రభుత్వంపై రాశీఖన్నా ప్రశంసలు
వరుస సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది రాశీఖన్నా. ఇటీవలే వెంకీమామ రిలీజైంది. రాశీ నటనకు ప్రశంసలు దక్కాయి. మరో వారంలో సాయి తేజ్ `ప్రతిరోజూ పండగే` చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమాలో టిక్ టాక్ బ్యూటీగా కుర్రకారు …
Read More