అష్ట సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై విశ్వాంత్ హీరోగా నూతన చిత్రం ప్రారంభం..
అష్ట సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై విశ్వాంత్, గోపిక ఉదయన్ జంటగా కులదీప్ కుమార్ రజన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సినిమాను సిరి సమర్పిస్తుండగా.. దేవు సత్యనారాయణ, ప్రతాప్ రెడ్డి అధురి, షేక్ రహీమ్ నిర్మిస్తున్నారు. …
Read More