విశాఖపట్నంలో భూ ఆక్రమణల వ్యవహారంపై సిట్ నివేదికలు సిద్ధం అయిన వేళ కమ్మ సామాజికవర్గంలో సంచలనం రేగుతోంది.
విశాఖలోని ప్రభుత్వ భూములను మింగిన అనకొండల్లో కమ్మని సామాజికవర్గం పూడుపాములే ఎక్కువే! ఇప్పటికే కొన్ని దందాలు బయటపడ్డాయి. మరి కొన్ని రోజుల్లో కబ్జాలకు సంబంధించిన భూప్రకంపనలు చోటు చేసుకోబోతునన్నాయి.
ఈ సమయంలో కమ్మని కులంలో కలకలం పుడుతోంది. అందుకే పార్టీలకు హోదాలకు అతీతంగా ఏకమవుతున్న దాఖలాలు, ఏకాంత సమావేశాలు జరుగుతున్నట్టు భోగట్టా. అందుకు సంబంధించిన ఛాయాచిత్రం ఇది! సామాజికవర్గం పెద్దలతో కమ్మకమ్మగా ఈ సమావేశాలు జరుగుతున్నాయట.
అందులో భాగంగా ఆడిటర్ వెంకటేశ్వరరరావు(జీవీ), ఎంపీ ఎంవీవీ, డ్రగ్ కంట్రోలర్ శంకర్ నారాయణ, మహేశ్ అట్లూరి అశోక్.. తదితరులు రాగల విపత్తు గురించి చర్చించినట్టుగా టాక్! కలకలం రేగుతున్న వేళ కమ్మకమ్మని సమావేశాలు ఇలా సాగుతున్నట్టున్నాయ్!