చంద్రబాబు హెరిటేజ్ గుట్టు బయటపెట్టిన వైసీపీ సర్కారు

ఏపీకి ముఖ్యమంత్రిగా చేసినా.. ప్రతిపక్ష నేతగా ఉన్నా చంద్రబాబు స్థాపించిన హరిటేజ్ ఫుడ్స్ వ్యవహారం మాత్రం ప్రతిసారి చంద్రబాబు మెడకు చుట్టుకుంటూనే ఉంటుంది. ఆయన ప్రత్యర్థులకు హెరిటేజ్ అనేది దాడికి ప్రధాన అస్త్రంగా మారుతోంది. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు గారి హెరిటేజ్ …

Read More