తెలుగు వారి పాటల పల్లకి ‘ఆదిత్య మ్యూజిక్’ యూ ట్యూబ్ ఛానల్ కు 20 మిలియన్ + సబ్స్క్రయిబర్స్..
తెలుగు ప్రేక్షకులకు ఆదిత్య మ్యూజిక్ ఛానల్ తో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆదిత్య మ్యూజిక్ అనేది ఒక ఎమోషన్. ప్రతి తెలుగు వాడి జీవితంలో ఇది కూడా ఒక భాగం అయిపోయింది. గత మూడు దశాబ్దాలుగా పాటల సామ్రాజ్యంలో …
Read More